Anushka Sharma, Virat Kohli donate Rs 2 cr, start fundraiser for Covid-19 relief: ‘We will overcome this together’
#ViratKohli
#AnushkaSharma
#RCB
#RoyalchallengersBangalore
#Ipl2021

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు పిలుపునిచ్చారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోహ్లీ, అనుష్క శర్మ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.